బాల్కనీ నుంచి కిందపడ్డ తల్లి, కూతురు(వీడియో)

8299చూసినవారు
నిర్మాణంలో ఉన్న ఇంటి బాల్కనీ నుంచి తల్లి, కూతురు కిందపడిపోయిన ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. లింబాయత్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి మొదటి అంతస్తు బాల్కనీ చుట్టూ రెయిలింగ్ ఏర్పాటు చేయలేదు. అయితే అక్కడికి వచ్చిన ఒక మహిళ, ఆమె కూతురు ప్రమాదవశాత్తూ పైనుంచి కిందపడ్డారు. దీంతో వారు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్