జూన్‌లో తల్లికి వందనం డబ్బుల్ని తల్లుల ఖాతాల్లో జమ: చంద్రబాబు

69చూసినవారు
జూన్‌లో తల్లికి వందనం డబ్బుల్ని తల్లుల ఖాతాల్లో జమ: చంద్రబాబు
AP: ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నెలలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేలు చొప్పున జమ చేయనున్నట్లు  చంద్రబాబు నెల్లూరు జిల్లాలోని వింజమూరులో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమైన వెంటనే ఈ నిధులను విడుదల చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్