కడప పోలీస్ స్టేషన్ ఎదుట ఎంపీ అవినాశ్ రెడ్డి ధర్నా

5చూసినవారు
కడప పోలీస్ స్టేషన్ ఎదుట ఎంపీ అవినాశ్ రెడ్డి ధర్నా
AP: కడప నియోజకవర్గ పరిధిలోని పంట పొలాల్లో మోటార్ కేబుళ్ల చోరీకి నిరసనగా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి రైతులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు (ధర్నాకు) దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేబుళ్ల చోరీ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. వెంటనే నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే పంట పొలాల్లో జరుగుతున్న చోరీలను అరికట్టాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్