పార్లమెంట్ మెట్లపై జారిపడ్డ ఎంపీ శశిథరూర్.. వీడియో పోస్ట్ వైరల్

6308చూసినవారు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ సస్పెండైన ఎంపీల నిరసన సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పార్లమెంట్ మెట్లపై జారిపడ్డారు. ఫోన్‌లో మాట్లాడుతుండగా జరిగిన ఈ ఘటనలో ఆయనను అఖిలేష్ యాదవ్ తదితర ఎంపీలు వెంటనే లేపారు. దీనికి సంబంధించిన వీడియోను శశిథరూర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ, “తుఫాన్‌లో మండాల్సిన దీపాన్ని జాగ్రత్తగా నడపాలి. నేను బాగున్నాను” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్