MPTC, ZPTC ఎన్నికలు.. రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు

67చూసినవారు
MPTC, ZPTC ఎన్నికలు.. రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు
AP: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో పోలింగ్ నిర్వహణ కోసం అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. అలాగే, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు జరిగే సంబంధిత విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అయితే, ఎన్నికలు జరగని ప్రాంతాల్లో మాత్రం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ఐదో తేదీన జరగనున్న పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్