ఓటీటీలోకి ‘మృత్యుంజయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

8408చూసినవారు
ఓటీటీలోకి ‘మృత్యుంజయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘మృత్యుంజయ్’. మార్చి మొదటి వారంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 3న ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద పని చేసిన హుస్సేన్ షా కిరణ్ ‘మృత్యుంజయ్’ సినిమాతోనే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్