టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. KKR ఫస్ట్ బ్యాటింగ్

13398చూసినవారు
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. KKR ఫస్ట్ బ్యాటింగ్
IPL-19: వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో KKR ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్