AP: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ తాజాగా స్పందించారు. ఎన్నికలకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్నాయన్నారు. కొన్నింటిపై తీర్పులు రిజర్వులో ఉన్నాయని, మరికొన్నింటిపై వాదనలు కొనసాగుతున్నాయనని పేర్కొన్నారు. కోర్టు క్లియరెన్స్ వచ్చిన వెంటనే మున్సిపల్
ఎన్నికలు జరుగుతాయన్నారు.