ఈ సమస్యలున్న వాళ్లు పుట్టగొడుగులను అసలే తినకూడదు!

7275చూసినవారు
ఈ సమస్యలున్న వాళ్లు పుట్టగొడుగులను అసలే తినకూడదు!
పుట్టగొడుగులతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు, అవి రుచికరంగా ఉంటాయి. అయితే అలర్జీ, ఫంగస్, మధుమేహం ఉన్నవారు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఎక్కువగా తింటే మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యులను సంప్రదించడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్