నా కొడుకుపై మేకులు కొట్టి దారుణంగా చంపారు: సాయికృష్ణ తల్లి

31172చూసినవారు
AP: విజయవాడలోని కృష్ణలంకలో గాదె సాయికృష్ణ హత్య సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. తన కొడుకును మేకులు కొట్టి దారుణంగా చంపారని, తమను కూడా చంపాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం సాయికృష్ణ బూడిదైనా ఇవ్వాలని, లేదంటే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురు, ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేశారని, తన కొడుకును హింసించిన వాళ్లు ఇంకా ఉన్నారని, లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్