నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడు: షర్మిల (వీడియో)

26017చూసినవారు
AP: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై వైఎస్ షర్మిల స్పందించారు. సోమవారం కర్నూలులోని ఉల్లి మార్కెట్‌ను కొడుకు రాజారెడ్డితో కలిసి షర్మిల సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..  సమయం వచ్చినప్పుడు తన కొడుకు రాజారెడ్డి తప్పకుండా ఆంధ్రా రాజకీయాల్లోకి వస్తాడని ప్రకటించారు. దాంతో ఈ టాపిక్ మరింత హాట్‌గా మరింది.

సంబంధిత పోస్ట్