గోళ్లు కొరకడం ప్రాణాంతకం

4169చూసినవారు
గోళ్లు కొరకడం ప్రాణాంతకం
ఖాళీగా ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు తెలియకుండా గోళ్లు కొరికే అలవాటు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిని వైద్య పరిభాషలో డెర్మటోఫాజియా అంటారు. ఈ అలవాటు నెయిల్ బెడ్ ను నాశనం చేసి, పరోనిషియా ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. తీవ్రమైతే గ్యాంగ్రీన్ వచ్చి వేలు తొలగించాల్సి వస్తుంది. గోళ్లను పొట్టిగా ఉంచుకోవడం, చేదు పేస్ట్ వాడటం, ఒత్తిడి తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్య అదుపు తప్పితే వైద్యుడిని సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్