అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు

35చూసినవారు
అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు
AP: సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంబటి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్