ఏపీలో ఆ ప్రాంతం పేరు మార్పు.. జీవో జారీ

21చూసినవారు
ఏపీలో ఆ ప్రాంతం పేరు మార్పు.. జీవో జారీ
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామం పేరు మార్చేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది కూట‌మి స‌ర్కార్‌. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండను.. 'వాసవీ పెనుగొండ'గా పేరు మార్చుతూ అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే జీవో కూడా విడుదల కానుంది. తాజాగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ మంత్రి సవితను ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ రాకేష్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘాల నేతలు కలిశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్