AP: YCP అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 'మావిగన్' రాజధాని పేరుకు పేర్ని నాని మద్దతు తెలిపారు. జగన్ ప్రతిపాదన నచ్చకపోతే రాజధానికి అయోధ్య అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వందేళ్లయినా రాజధాని పూర్తి కాదని, అందుకే జగన్ ఈ ప్రతిపాదన చేశారని, ఇది తప్పని నిరూపిస్తే సవాల్ చేస్తామని పేర్కొన్నారు. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందని, రాష్ట్రం అప్పులపాలు కాకూడదనేదే జగన్ తపన అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.