ఆదోని: చైర్మన్ లంకా దినకరన్ అవగాహనను ప్రశంసించిన ఎమ్మెల్యే

504చూసినవారు
ఆదోని: చైర్మన్ లంకా దినకరన్ అవగాహనను ప్రశంసించిన ఎమ్మెల్యే
బుధవారం కర్నూలు కలెక్టరేట్‌లో 20 సూత్రాల చైర్మన్ లంకా దినకరన్ అనుభవాన్ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుపై అవగాహనను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రశంసించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు పథకాలపై సమగ్ర అవగాహన కల్పించడం అత్యంత అవసరమని, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడం ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. పరిపాలన వ్యవస్థను బలోపేతం చేసి, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్