ఆదోని: ఐవీఎఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనాథ్ గుప్తా

247చూసినవారు
ఆదోని: ఐవీఎఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనాథ్ గుప్తా
ఆదోనిలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా వంకదారు శ్రీనాథ్ గుప్తా ఆదివారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు, కోశాధికారి సుబ్బారాయుడు కూడా నియమితులయ్యారు. ఐవీఎఫ్ అంతర్జాతీయ ప్రతినిధులు బి. అగర్వాల్, టీజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనాథ్ గుప్తా నియామకాన్ని పలు సంఘాల నాయకులు హర్షించి అభినందించారు. ప్రస్తుతం వివిధ సామాజిక సేవా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఐవీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా మరిన్ని సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తమైంది.

సంబంధిత పోస్ట్