ఆదోని: ఆవు లేదు పాలు లేవు నెయ్యి ఎలా వచ్చింది స్వామి

247చూసినవారు
ఆదోని: ఆవు లేదు పాలు లేవు నెయ్యి ఎలా వచ్చింది స్వామి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ, కురుమ వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, ఆదోనిలో శనివారం మాట్లాడుతూ, 'ఆవు లేదు పాలు లేవు నెయ్యి ఎలా వచ్చింది స్వామి' అంటూ వైకాపా ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కలియుగ వెంకటేశ్వర స్వామికి సమర్పించే విలువైన ప్రసాదానికి వైకాపా హయాంలో ప్రచారం జరిగిందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే పనులు జరగరాదని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్