రైతు పోరులో మాజీ ఎమ్మెల్యే: పంట నష్టపరిహారంపై డిమాండ్

6చూసినవారు
రైతు పోరులో మాజీ ఎమ్మెల్యే: పంట నష్టపరిహారంపై డిమాండ్
ఆదోని నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘సోమవారం రైతు పోరు’ కార్యక్రమం జరిగింది. సలకలకొండ అటవీ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రైతులను కలిసి, వర్షాభావంతో పత్తి పంట నష్టపోయిన వివరాలు తెలుసుకున్నారు. బీమా, పంట నష్టపరిహారం అందలేదని రైతులు వాపోయారని, ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్