పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మ మృతి

10చూసినవారు
పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మ మృతి
కర్నూలు జిల్లా ఆదోనిలో, ఈ నెల 6న ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మపై గుర్తుతెలియని వ్యక్తి కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన నరసమ్మ ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్