ఆదోని నియోజకవర్గం చాగి గ్రామానికి చెందిన
టీడీపీ నాయకుడు రాము వదిన లక్ష్మి ఆటో ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న
టీడీపీ సీనియర్ నాయకుడు కొంకా ఉమాపతి నాయుడు మంగళవారం ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆర్థిక సహాయం అందించారు.