ఆదోని - Adoni

ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం ఆగదు

ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం ఆగదు

ఆదోని, ఆలూరులో జేఏసీ నేతలు రఘురామయ్య, కుంకనూరు వీరేష్, దస్తగిరి నాయుడు, కత్తి రామాంజినేయులు, భూపేష్ ఆధ్వర్యంలో ఆదోని జిల్లాను ప్రత్యేక జిల్లాగా ఏర్పరచుకునే వరకు ఐక్యంగా పోరాడతామని తెలిపారు. ఆదివారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 57వ రోజు పూర్తి చేసుకున్నాయి. ఈ దీక్షల్లో కమతం వెంకటేష్, వై. వెంకోబ, సి. వీరేష్, నరేంద్రయాదవ్, కుమార్, రామలింగయ్య, వెంకటేష్, నరసింహా, మల్లికార్జున, అశోక్ పాల్గొన్నారు. ఆదోని ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయని వారు పేర్కొన్నారు.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా