ఆళ్లగడ్డలో క్షుద్ర పూజలు కలకలం

358చూసినవారు
ఆళ్లగడ్డలో క్షుద్ర పూజలు కలకలం
ఆళ్లగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి క్షుద్ర పూజలు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది. ముగ్గులు వేసి, నిమ్మకాయలు కోసి, కుంకుమ చల్లి ఈ పూజలు చేసినట్లు సమాచారం. టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరు, ఎందుకు ఈ పూజలు చేశారనే దానిపై స్పష్టత లేదు.
Job Suitcase

Jobs near you