ఆళ్లగడ్డలో 70కి పైగా వీధి కుక్కల తరలింపు

1903చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలో వీధి కుక్కల బెడదపై మీడియాలో వచ్చిన వార్తకు మున్సిపల్ అధికారులు స్పందించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆదేశాల మేరకు సానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి ఆధ్వర్యంలో పి. చింతకుంట కాలనీ, మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో 70కి పైగా వీధి కుక్కలను పట్టుకుని నంద్యాలకు తరలించారు. ఈ చర్యలు పట్టణ ప్రజలకు ఊరటనిచ్చాయి.

సంబంధిత పోస్ట్