రుద్రవరం: 108లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

1410చూసినవారు
రుద్రవరం: 108లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
రుద్రవరం మండలం శ్రీరంగాపురానికి చెందిన గర్భిణి జయలక్ష్మికి 108 అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. నంద్యాలకు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలోనే డెలివరీ జరిగింది. ఈఎంటీ శ్రీనివాసులు, పైలట్ నాగరాజు సకాలంలో స్పందించి సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటన వైద్య సేవల సకాలంలో స్పందించడాన్ని తెలియజేస్తుంది.

సంబంధిత పోస్ట్