ఆలూరు: కూటమి నాయకులపై ఎమ్మెల్యే విరుపాక్షి ఫైర్

397చూసినవారు
ఆలూరు: కూటమి నాయకులపై ఎమ్మెల్యే విరుపాక్షి ఫైర్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి విమర్శించారు. గురువారం జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మండిపడ్డారు. తిరుమల లడ్డును అనవసరంగా కల్తీ చేశారంటూ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అయితే సీబీఐ అధికారులు తిరుమల లడ్డులో కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్