ఆలూరు: రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని అరచక పాలన

513చూసినవారు
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని అరాచక పాలన సాగిస్తోందని, టీడీపీ గుండాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం అంబేడ్కర్ సర్కిల్‌లో అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడి, ఆయన కారుకు నిప్పటించి కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు బనాయించడం అమానుషమని విమర్శించారు.

సంబంధిత పోస్ట్