కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన గిరిపోగు ఇమ్మానియేలు అనారోగ్యంతో మృతిచెందారు. ఈ
విషయం సోమవారం తెలియడంతో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి గ్రామానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.