విష ద్రావణం తాగి ఒకరు ఆత్మహత్య

518చూసినవారు
విష ద్రావణం తాగి ఒకరు ఆత్మహత్య
సంజామల మండలంలోని మంగపల్లెలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డె ప్రహ్లాదుడు (46) క్షయ వ్యాధితో బాధపడుతూ విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కోవెలకుంట్ల వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్