మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష

111చూసినవారు
మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష
కొలిమిగుండ్లలో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన కేసులు నమోదు చేసి, జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు, వాహన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్