మహిళ బట్టలు చిరిగేలా కొట్టారు!

757చూసినవారు
మహిళ బట్టలు చిరిగేలా కొట్టారు!
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బీ.సింగవరంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే పౌష్టికాహారంలో మెనూ పాటించలేదని ఆరోపిస్తూ ఒక తల్లిపై దాడి జరిగిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్థానిక అంగన్వాడీలో చదువుతున్న తమ పిల్లలకు సరైన పౌష్టికాహారం అందడం లేదని ఆరోపిస్తూ, అంగన్వాడీ సిబ్బంది తమ ఇంటికి వచ్చి దాడి చేశారని బాధితురాలు సరిత ఆరోపించారు.
Job Suitcase

Jobs near you