బనగానపల్లెలో ప్రజల వినతులను త్వరగా పరిష్కరిస్తాము-మంత్రి

53చూసినవారు
బనగానపల్లెలో ప్రజల వినతులను త్వరగా పరిష్కరిస్తాము-మంత్రి
నంద్యాల జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. మంగళవారం బనగానపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను మంత్రి స్వయంగా స్వీకరించారు. ఈ కార్యక్రమం మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించగా, ప్రజలు మరియు ఇతరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you