బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిదీ

3చూసినవారు
బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిదీ
నంద్యల జిల్లా బేతంచెర్ల మండలంలోని కస్తూరిబా హైస్కూల్‌లో 'బాల్య వివాహ ముక్త్ భారత్'లో భాగంగా 100 రోజుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బాలల సంరక్షణ అధికారి కే శ్రీనివాస్ మరియు సీడీపీఓ శంషాద్ బేగం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కే శ్రీనివాస్ మాట్లాడుతూ, సమాజంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్