కోడుమూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం

393చూసినవారు
ఆదివారం కోడుమూరు టౌన్‌లో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని, ప్రజలచే ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్