కోడుమూరులో జనసేన కార్యకర్త మృతి

1013చూసినవారు
కోడుమూరులో జనసేన కార్యకర్త మృతి
కోడుమూరు పట్టణంలో జనసేన పార్టీ కార్యకర్త అంజి గురువారం మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గ జనసేన నాయకులు సంధ్య విక్రమ్ కుమార్, రాయలసీమ జనసేన ప్రచార కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు రాముడు, గోపి, అజయ్, మరియు ఇతర జనసైనికులు అంజి కుటుంబాన్ని పరామర్శించి, ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. నాయకులు అంజి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్