కె. నాగలాపురం: ఆలయంలో నేడు టెంకాయ, పూల వేలం

628చూసినవారు
కె. నాగలాపురం: ఆలయంలో నేడు టెంకాయ, పూల వేలం
గూడూరు మండలం కె. నాగలాపురం సుంకులా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద టెంకాయలు, పూలు, నిమ్మకాయలు అమ్ముకునేందుకు సోమవారం ఉదయం 10 గంటలకు ఆలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పీ. ఎన్. రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునేవారు డిపాజిట్ చెల్లించి అర్హత పొందాలని సూచించారు. ఈ వేలంలో ఆలయ సిబ్బంది కేశవ కూడా పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్