కోడుమూరు: డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ప్రసాదంపై ఆరోపణలు

323చూసినవారు
కోడుమూరు: డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ప్రసాదంపై ఆరోపణలు
కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల దృష్టిని మళ్లించిందని కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ విమర్శించారు. శనివారం వైయస్ఆర్‌సీపీ నేతలతో కలిసి కోడుమూరు చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి మీద జరిగిన అపవాదు తొలగినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఈ రాజకీయ కుట్రలను గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్