కర్నూలు: వ్యక్తిపై అత్యాచారయత్నం కేసు నమోదు

344చూసినవారు
కర్నూలు: వ్యక్తిపై అత్యాచారయత్నం కేసు నమోదు
కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తిపై శనివారం అత్యాచారయత్నం కేసు నమోదైంది. తన బంధువైన మహిళపై అనుచితంగా ప్రవర్తించి, అత్యాచారయత్నం చేసిన ఘటనపై ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరి మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం కారణంగా డబ్బులు అడగడానికి వెళ్లినప్పుడు ప్రసాద్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్