కర్నూలు: చర్మకారులకు వృత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలి

3070చూసినవారు
కర్నూలు: చర్మకారులకు వృత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలి
గూడూరు నగర పంచాయతీలో చెప్పులు కుట్టుకునే చర్మకారులకు జీవన భృతి కల్పించే వృత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ చర్మకార వృత్తిదారుల సంఘం (ఏపీసీవీఎస్) డిమాండ్ చేసింది. సోమవారం కర్నూలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం నాయకులు ఎండి ఆనంద్ బాబు, సుమాల ఆంథోని మాట్లాడుతూ, చర్మకారులు ఎండ, వానలో రక్షణ లేకుండా జీవనం సాగిస్తున్నారని, మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న వారి వృత్తి కేంద్రాలను కొనసాగించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్