గూడూరులో ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం

303చూసినవారు
గూడూరులో ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం
గూడూరు మండలంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వివిధ శాఖల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్