కర్నూలులో యువకుడి దారుణ హత్య

1405చూసినవారు
కర్నూలులో యువకుడి దారుణ హత్య
కర్నూలు నగరంలోని బిర్లాగడ్డ ప్రాంతంలో బుధవారం బోయ కిరణ్ (18) అనే యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో, స్నేహితులే కిరణ్‌పై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిరణ్ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్