ఎమ్మిగనూరు అగ్రహారం దేవర మహోత్సవంలో
మాజీ ఎంపీ బుట్టా రేణుక పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని, కార్యకర్తల సమస్యలు తెలుసుకున్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ
మె ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదోని వైసీపీ మండల జనరల్ సెక్రెటరీ అర
ేకల్ రాముడు కూడా పాల్గొన్నారు.