కర్నూలు: నైబర్ హుడ్ వర్క్‌స్పేస్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

47చూసినవారు
కర్నూలు: నైబర్ హుడ్ వర్క్‌స్పేస్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు జిల్లాలో నైబర్ హుడ్ వర్క్‌స్పేస్ సౌకర్యాల అభివృద్ధికి ఆసక్తి గల వ్యక్తులు, సంస్థల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యాలయం శనివారం ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ నైబర్ హుడ్ వర్క్‌స్పేస్ పాలసీ 2025-30 కింద ఈ కార్యక్రమం చేపట్టబడుతోంది. రిమోట్ వర్కర్లు, ఫ్రీలాన్సర్లు, నిపుణులు, సూక్ష్మ సంస్థలకు తక్కువ ఖర్చుతో కూడిన కార్యాలయ వాతావరణాన్ని కల్పించడం లక్ష్యం. https://investandhra.ap.gov.in లో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్