కర్నూలు: ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు

32చూసినవారు
కర్నూలు: ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు
కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి. వెంకట నారాయణమ్మ, పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులను 'సరస్వతీ పుత్రులు'గా అభివర్ణించారు. ఆయన జన్మదినం సందర్భంగా శనివారం కలెక్టరేట్ లో జరిగిన వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. కవి, పండితుడు, అవధానిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈవో వేణుగోపాల్, టూరిజం అధికారి లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్