కర్నూలు: జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం

552చూసినవారు
కర్నూలు: జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం
మంగళవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి నివాసంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మంత్రి కిషన్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. అనంతరం కర్నూలు జిల్లాలో గనుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణపై ఇద్దరూ చర్చించారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని ఎంపీ నాగరాజు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్