కర్నూలు: రోడ్డులో మురుగు కాలువ సమస్యపై సిపిఎం ఆగ్రహం

509చూసినవారు
కర్నూలు: రోడ్డులో మురుగు కాలువ సమస్యపై సిపిఎం ఆగ్రహం
కర్నూలు నగరంలోని కిమ్స్ రోడ్డులో నెలకొన్న మురుగు కాలువ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం పార్టీ జిల్లా నాయకుడు విజయ రామాంజనేయులు గురువారం డిమాండ్ చేశారు. జోహరాపురం 17వ వార్డులో పర్యటించిన ఆయన, కొన్ని నెలలుగా కాలువలో నీరు సరిగా వెళ్లకపోవడంతో రోడ్డుపైకి వచ్చి దుర్వాసన, పురుగులతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్