కర్నూలు: బడ్జెట్ కేటాయింపులపై మంత్రి టీజీ ప్రజలకు అవగాహన

360చూసినవారు
కర్నూలు: బడ్జెట్ కేటాయింపులపై మంత్రి టీజీ ప్రజలకు అవగాహన
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మంగళవారం కర్నూలులో మాట్లాడుతూ, బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడానికి అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి లక్ష్యం ఇతర రాష్ట్రాలతో పోటీ పడి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం అని, కర్నూలు కార్పొరేషన్‌లో రూ. 142 కోట్ల పనులు పూర్తయ్యాయని, పత్తికొండలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు, ఎమ్మిగనూరులో ఏపీఐఐసీ ద్వితీయ దశ పనులు జరగనున్నాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్