కర్నూలు: ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారాలు అందించాలి

1207చూసినవారు
కర్నూలు: ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారాలు అందించాలి
కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను సకాలంలో, సంతృప్తికరంగా పరిష్కరించాలని, ఎస్‌ఎల్‌ఏ గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని, రీ-ఓపెన్, ఇంప్రాపర్ రెడ్రెసల్ కేసులను తగ్గించాలని, బియాండ్ ఎస్‌ఎల్‌ఏలో ఉన్న పెండింగ్ వినతులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్