కర్నూలు: హామీలు అమలు చేయని కుటమికి ప్రజలే గుణపాఠం చెబుతారు

316చూసినవారు
కర్నూలు: హామీలు అమలు చేయని కుటమికి ప్రజలే గుణపాఠం చెబుతారు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమై ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక విమర్శించారు. "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమంలో భాగంగా కర్నూలులో శుక్రవారం భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, రైతు సంక్షేమ పథకాలు వంటి ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్