కర్నూలు–విజయవాడ ఇంటర్‌సిటీ రైలు కోసం పోస్ట్‌కార్డు ఉద్యమం

595చూసినవారు
కర్నూలు–విజయవాడ ఇంటర్‌సిటీ రైలు కోసం పోస్ట్‌కార్డు ఉద్యమం
కర్నూలు నుంచి విజయవాడకు ఇంటర్‌సిటీ రైలు నడపాలని, గతంలో నిలిచిపోయిన మచిలీపట్నం రైలును పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ 23వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో గురువారం పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని ప్రారంభించింది. బీకాంప్ పోస్టాఫీస్ వద్ద పోస్టుబాక్స్‌లో పోస్ట్‌కార్డులు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి సీపీఎం వార్డు కార్యదర్శి కె. వి. జనార్దన్ రావు నాయకత్వం వహించారు. ముఖ్య అతిథులుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిటైర్డ్ ఆర్‌ఎంఓ డాక్టర్ రామ్ గోపాల్, సీపీఎం నగర నాయకులు ఆర్. నరసింహులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్